Ilayaraja: ఇళయరాజా 50 ఏళ్ల మ్యూజికల్ జర్నీ..! 1 y ago

featured-image

తన సంగీతంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తారు ఇళయరాజా ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మ్యూజిక్ మ్యాస్ట్రో 50 ఏళ్ల ప్రస్థానాన్ని తమిళనాడు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నారు. లండన్ పర్యటన పూర్తిచేసుకున్న ఆయనను సీఎం స్టాలిన్ కలిశారు. 1976లో అన్నాకిలి అనే తమిళ సినిమాకు స్వరాలు అందించారు. ఈ విషయాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్ వేదికగా తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD